Gold: మళ్లీ జోరు కొనసాగిస్తున్న పసిడి..! 10 d ago
8K News-23/02/2026 ఈవారం ప్రారంభంలోనే బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ (సోమవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,900 పెరిగి రూ.1,47,900 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹2,070 పెరిగి రూ.1,61,350 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹10,000 పెరిగి కేజీ రూ.3,00,000 వద్ద పలుకుతుంది.